Jubilee Hills Bypoll : BRSను గెలిపిస్తే NTR కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం – కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎన్టీఆర్ పేరు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించగా, దీనిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్ పార్టీ NTR విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆయన ఆత్మ ఘోషిస్తుంది. అదే పార్టీ ఆయనను రాజకీయంగా అవమానించినది. ఆ పార్టీకి వ్యతిరేకంగానే TDP ఆవిర్భవించింది” అని ఆయన విమర్శించారు. Latest News:T20 Finale: … Continue reading Jubilee Hills Bypoll : BRSను గెలిపిస్తే NTR కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం – కేటీఆర్