Ibrahimpatnam: ఇంటి పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

ఇబ్రహీంపట్నం, ప్రభాతవార్త : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) మున్సిపాలిటీలో పన్ను వసూళ్ల పర్వం ఊపందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను వసూలు చేయడంపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ బిల్ కలెక్టర్లతో గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, వసూళ్లపై దిశానిర్దేశం చేశారు. Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు Ibrahimpatnam: ఇంటి పన్నులను వంద శాతం వసూలు … Continue reading Ibrahimpatnam: ఇంటి పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్