Ibrahimpatnam Municipal Election Results: ఓటర్ల మనసు గెలిచాం.. నైతిక విజయం కాంగ్రెస్ దే: మల్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14, ప్రభాతవార్త: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో(Ibrahimpatnam Municipal Election Results) ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిందని, ప్రజల మద్దతు స్పష్టంగా తమవైపే ఉందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పోలైన మొత్తం ఓట్లలో 45 శాతం 9035 ఓట్లు సాధించి, ప్రధాన ప్రత్యర్థి బిఆర్ఎస్ కంటే 1251 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిందని … Continue reading Ibrahimpatnam Municipal Election Results: ఓటర్ల మనసు గెలిచాం.. నైతిక విజయం కాంగ్రెస్ దే: మల్ రెడ్డి