Ibrahimpatnam: ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14, ప్రభాతవార్త: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) మున్సిపల్ ఎన్నికల్లో తమను ఓడించాలని విశ్వప్రయత్నాలు చేసిన స్థానిక ఏసీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన ఆయన… శాంతిభద్రతల పేరుతో తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై ఒత్తిళ్లు తెచ్చారని ఆరోపించారు. Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ? రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశం అకారణ … Continue reading Ibrahimpatnam: ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు