Ibrahimpatnam: జై భీమ్ డైరీ ఆవిష్కరణ

Ibrahimpatnam, మార్చి 3, ప్రభాతవార్త : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విద్యుత్ కార్యాలయానికి సంబంధించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర జై భీమ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సరూర్ నగర్ సర్కిల్ ఎస్.ఈ లక్ష్మీనారాయణకు అసోసియేషన్ ప్రతినిధులు డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ … Continue reading Ibrahimpatnam: జై భీమ్ డైరీ ఆవిష్కరణ