IBomma: ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అనేక భాషల సినిమాలు, ఓటిటి కంటెంట్లను అధునాతన టెక్నాలజి ద్వారా పైరసీ చేసి ఏకంగా పైరసీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, పోలీసులకు పట్టుబడి రెండు నెలలుగా జైల్లో వున్న ఐ బొమ్మ నిర్వాహకుడు (IBomma) రవి బెయిల్ కోసం హై కోర్టును (High Court) ఆశ్రయించాడు. తనపై సిసిఎస్లో నమోదైన నాలుగు కేసులను కొట్టివేయాలని, తనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని అతను హైకోర్టును వేడుకున్నాడు. పైరసీ సినిమాలను బెట్టింగ్ యాప్లకు అమ్ముకోవడం ద్వారా కోట్ల … Continue reading IBomma: ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా