Telugu News: Ibomma: పైరసీ కేసులో రవి ఇమ్మడి కథ — పోలీసుల విచారణలో ఆసక్తికర వివరాలు

తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగిస్తున్న ‘ఐబొమ్మ’(Ibomma) వంటి పైరసీ వెబ్‌సైట్లను నడిపించిన రవి ఇమ్మడి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్ విసిరిన అతడు చివరకు పట్టుబడి, విచారణలో అనేక కీలక విషయాలను బయటపెట్టాడు. పోలీసుల సమాచారం ప్రకారం, వెబ్ డిజైనర్‌గా పనిచేసిన రవి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, తక్కువ సంపాదన కారణంగా భార్య, అత్త తరచూ అవమానించడం వల్ల అతడు తీవ్రంగా … Continue reading Telugu News: Ibomma: పైరసీ కేసులో రవి ఇమ్మడి కథ — పోలీసుల విచారణలో ఆసక్తికర వివరాలు