iBomma Ravi: పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్‌డి అప్‌లోడ్

ఐబొమ్మ రవి(iBomma Ravi) కేసులో పరిస్థితులు అనూహ్యంగా మారాయి. రవి నేరుగా సినిమాలను పైరసీ చేయలేదని, వాటిని కొనుగోలు చేసి ఐబొమ్మ సైట్‌లో అప్‌లోడ్‌ చేసేవారని పోలీసులు వెల్లడించారు. సినిమా పైరసీ, బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌, కాపీరైట్ ఉల్లంఘన, మనీలాండరింగ్‌ వంటి పలు ఆరోపణలతో అరెస్ట్ అయిన రవిని విచారించిన సమయంలో అనేక కీలక వివరాలు బయటపడ్డాయి. Read Also: Ibomma Ravi: అన్నింటికీ నేను బాధ్యుడిని కాదు సిస్టమ్ ద్వారా పైరసీ సినిమాలను రవి(iBomma … Continue reading iBomma Ravi: పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్‌డి అప్‌లోడ్