iBomma Case: రవిపై ఐదు కేసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ(iBomma Case) నిర్వాహకుడు రవిని మరో కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఆయనను ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చగా, రెండో కేసులో రిమాండ్ విధించారు. రవిపై ఇప్పటివరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. Read Also: IBOMMA: పోలీస్ డిపార్ట్మెంట్‌లో రవికి ఉద్యోగం ఇవ్వాలి –  CVL నరసింహారావు రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఇవాళ హాజరైన … Continue reading iBomma Case: రవిపై ఐదు కేసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు