Latest Telugu News: Syed Ali Murtaza Rizvi: మంత్రితో వివాదం..ఉద్యోగాన్నీ వదులుకున్న ఐఏఎస్ అధికారి

తెలంగాణ ప్రభుత్వంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య జరిగిన తీవ్ర వివాదం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు (వీఆర్ఎస్) దారితీసింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తలెత్తిన విభేదాల కారణంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ(Syed Ali Murtaza Rizvi) బుధవారం తన పదవికి వీఆర్ఎస్ తీసుకున్నారు. నిజాయతీపరుడైన అధికారిగా పేరున్న రిజ్వీ, వ్యక్తిగత కారణాలతోనే పదవీ విరమణ చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, … Continue reading Latest Telugu News: Syed Ali Murtaza Rizvi: మంత్రితో వివాదం..ఉద్యోగాన్నీ వదులుకున్న ఐఏఎస్ అధికారి