Latest News: IAS Association: సివిల్ సర్వీసెస్ గౌరవం దెబ్బతీసే ప్రయత్నం – IAS అసోసియేషన్ ఆగ్రహం

తెలంగాణ విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి దేవసేనపై ప్రైవేట్ కాలేజీల సంఘం (FATHI) చేసిన ఆరోపణలు నిరాధారమని, వాస్తవం లేనివని ఐఏఎస్ అధికారుల సంఘం (IAS Association) స్పష్టం చేసింది. ఫతి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక అధికారి వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం మాత్రమే కాకుండా, సివిల్ సర్వీసెస్ విలువలు, నైతికతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంది. అసోసియేషన్ ప్రకటనలో తెలిపింది—”ఒక సమర్థ అధికారి విధుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ నిబద్ధతతో పనిచేస్తున్న సమయంలో, ఇలాంటి ఆరోపణలు … Continue reading Latest News: IAS Association: సివిల్ సర్వీసెస్ గౌరవం దెబ్బతీసే ప్రయత్నం – IAS అసోసియేషన్ ఆగ్రహం