Telangana Assembly : చంద్రబాబుకు అప్పుడే సూటిగా చెప్పా – రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రయోజనాలపై జరుగుతున్న చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర నీటి వాటా విషయంలో తాను ఎన్నడూ రాజీ పడబోనని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) విషయంలో తాను తీసుకున్న కఠిన నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేస్తేనే చర్చలకు వస్తామని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను సూటిగా … Continue reading Telangana Assembly : చంద్రబాబుకు అప్పుడే సూటిగా చెప్పా – రేవంత్ రెడ్డి