HYDRAA: కొండాపూర్ జంగమోనికుంట కబ్జాపై హైడ్రా యాక్షన్

చెరువును ఆక్రమించి ప్లాట్లను చేసి విక్రయించేందుకు సిద్ధం చేసిన వైనంపై హైడ్రా(HYDRAA) యాక్షన్ కు దిగింది. దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన నాలుగు ఎకరాల చెరువు భూమిని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కొండాపూర్ లోని జంగమోని కుంట చెరువు ఆక్రమణలను మంగళవారం తొలగించిన హైడ్రా అధికారులు చెరువు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్! దీనికి సంబంధించిన వివరాలు … Continue reading HYDRAA: కొండాపూర్ జంగమోనికుంట కబ్జాపై హైడ్రా యాక్షన్