Gandhanguda government : రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

Gandhanguda government : హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను రక్షించే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా (HYDRA) మరో కీలక చర్య చేపట్టింది. ఐటీ కారిడార్‌కు సమీపంలోని గంధంగూడ ప్రాంతంలో సుమారు రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంది. మొత్తం 6.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ పరిధిలోని సర్వే నంబర్ 86/పి కింద ఉన్న ఈ భూమిని … Continue reading Gandhanguda government : రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య