Latest News: HYD Biryani: ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీ (HYD Biryani) కి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్స్‌ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌ లిస్ట్‌ ఆఫ్‌ 2025’లో హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో సగర్వంగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే టాప్ 50లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం గమనార్హం. Read Also: Grama Panchayat Elections : తొలిరోజు … Continue reading Latest News: HYD Biryani: ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ