Hyderabad Weather: రాష్ట్రంలో మెుదలైన భానుడి భగభగలు
తెలంగాణలో ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండల తీవ్రత స్పష్టంగా పెరుగుతోంది. ఇటీవలి వరకు చలి గాలులు కొనసాగినా, ఇప్పుడు పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు 33 నుండి 34.3 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం స్వల్ప చలి ఉన్నా, మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలు (summer) ఎక్కువగా వేడెక్కుతున్నాయి. … Continue reading Hyderabad Weather: రాష్ట్రంలో మెుదలైన భానుడి భగభగలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed