Hyderabad: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

కిలో రూ.80 నుండి 100కు చేరిన రేటు చలి తీవ్రతతో 70 శాతం తగ్గిన దిగుబడి Hyderabad : ప్రస్తుత వాతావరణం కూరగాయల తోటలకు ప్రతికూలంగా మారింది. ఈసారి ఉత్తరాది ప్రాంతాలను తలిపించే విధంగా చలి పంజా విసురుతోంది. ఈ చలి తీవ్రతతో దిగుబడి తగ్గడంతో డిమాండ్కు సరిపడా లేక రాష్ట్రంలో కూరగాయల ధరలు(Vegetable Prices) భారీగా పెరిగాయి. సాధారణంగా కూరగాయలు అధికంగా పండే ఈ సీజన్లో రూ.50 నుంచి రూ.60కు కిలో దొరికేవి. దిగుబడి తగ్గిపోవడంతో … Continue reading Hyderabad: భారీగా పెరిగిన కూరగాయల ధరలు