Hyderabad: మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి బంపర్ ఆపర్
తెలంగాణలో పేద, అల్ప ఆదాయం, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడానికి రేవంత్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో తక్కువ ధరకే ఇళ్లను అందుబాటులోకి తెచ్చే దిశగా ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందిస్తోంది. నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఈ నిర్ణయం మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెద్ద ఊరటగా మారనుంది. అద్దె భారం తగ్గించి సొంతింటి భద్రత కల్పించడమే ఈ … Continue reading Hyderabad: మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి బంపర్ ఆపర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed