Hyderabad Police: న్యూ ఇయర్ అలర్ట్: ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ పూర్తిగా బంద్

నూతన సంవత్సర వేడుకలు(New Year Celebrations) సురక్షితంగా, ప్రశాంతంగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) విస్తృత స్థాయి భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున వరకు నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయనున్నారు. ఈ ఆంక్షలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు కొనసాగుతాయని ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్? రద్దీ … Continue reading Hyderabad Police: న్యూ ఇయర్ అలర్ట్: ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ పూర్తిగా బంద్