Hyderabad Police: నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

Hyderabad Police: హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిషేధిత చైనీస్ మాంజాపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. పర్యావరణానికి, పక్షులకు, అలాగే మనుషుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదంగా మారుతున్న ఈ మాంజా వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. Read also: Medak: పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కేవలం నాలుగు రోజుల్లోనే హైదరాబాద్ పోలీసులు రూ.43 లక్షల విలువైన … Continue reading Hyderabad Police: నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్