Hyderabad: గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

Hyderabad : గవర్నర్, ఒయు ఛాన్స్లర్ జిష్ణుదేవవర్మను(Governor Jishnu Dev Varma) లోక్ భవన్లో ఒయు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ కుమార్(Acharya Kumar) వర్సిటీలో చేపడుతున్న కార్యక్రమాలను నివేదించారు. వర్సిటీని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అందుకు అనుగుణంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న తీరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. Read also: Telangana: … Continue reading Hyderabad: గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ