Hyderabad: సిటీ నుంచి ORR ఇక నాన్‌స్టాప్ జర్నీ..HMDA మాస్టర్ ప్లాన్

హైదరాబాద్(Hyderabad) నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు తీవ్రంగా మారుతున్నాయి. ఐటీ పరిశ్రమ విస్తరణతో పాటు జనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడం వల్ల నగరంలోని ప్రధాన రహదారులు నిత్యం కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా నగరం లోపలి ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) చేరుకోవడం వాహనదారులకు పెద్ద పరీక్షగా మారింది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న … Continue reading Hyderabad: సిటీ నుంచి ORR ఇక నాన్‌స్టాప్ జర్నీ..HMDA మాస్టర్ ప్లాన్