Hyderabad Metro : ప్రాజెక్ట్‌పై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి

Hyderabad Metro : హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఎల్ అండ్ టీ (L&T) నిర్వహిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను (Hyderabad Metro) తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. రెండో, మూడో దశ విస్తరణ పనులను వేగంగా అమలు చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్ అండ్ టీ రెండో దశలో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఇప్పటివరకు దేశంలో మొదటి … Continue reading Hyderabad Metro : ప్రాజెక్ట్‌పై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి