Hyderabad: రూ.2,200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా

11 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ హైదరాబాద్ : (Hyderabad) మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువలో హైడ్రా (Hydra) భారీ ఆపరేషన్ ను గురువారం నిర్వహించింది. వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను, మొండి కుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి 11 ఎకరాల భూమిని కాపాడింది. దీని విలువ సుమారు రూ.2200ల కోట్ల విలువ ఉంటుందని అంచనా. రంగారెడ్డి … Continue reading Hyderabad: రూ.2,200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా