Telugu News: Hyderabad: డబ్బును డిమాండ్ చేస్తూ ఇంటి యజమాని పై హిజ్రాల దాడి

Hyderabad: మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్త ఇల్లు కట్టుకున్న వ్యక్తిపై హిజ్రాల గ్యాంగ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, చీర్యాల్‌లోని శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సదానందం అనే వ్యక్తి ఇటీవల తన కొత్త ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఆదివారం రోజున ఇంటి వద్ద కొన్ని చిన్న పనులు జరుగుతుండగా, ఇద్దరు హిజ్రాలు అక్కడకు వచ్చి “కొత్త ఇల్లు కట్టావు కాబట్టి … Continue reading Telugu News: Hyderabad: డబ్బును డిమాండ్ చేస్తూ ఇంటి యజమాని పై హిజ్రాల దాడి