Breaking News: Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad) రైల్ శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ విభాగంలో మొత్తం 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నగర ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో (Hyderabad) రైల్లో ఉద్యోగం పొందడం అంటే స్థిరమైన కెరీర్‌తో పాటు మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమే అని చెప్పవచ్చు. వీటిలో రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, రోలింగ్ స్టాక్ మెయింటైనర్, ట్రెయిన్ ఆపరేటర్ … Continue reading Breaking News: Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు