Latest News: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

గ్రేటర్ హైదరాబాద్(Hyderabad Expansion) మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్(Jishnu Dev Varma) ఆమోదం తెలపడంతో 27 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లను GHMCలో విలీనం చేసే ప్రక్రియ ఇప్పుడు అధికారికంగా మొదలైంది. ఈ ఆమోదంతో ప్రభుత్వం త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. విలీనానికి సంబంధించిన శాఖల నివేదికలు, భౌగోళిక సరిహద్దులు, మౌలిక సదుపాయాల సమన్వయం వంటి అంశాలపై … Continue reading Latest News: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్