Hyderabad: లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

Hyderabad: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపన యువతను ప్రమాదకరమైన దారిలో నడిపిస్తోంది. కేవలం కొన్ని లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న తీరుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువత తమ జీవితాలను రిస్క్ చేయవద్దని ఆయన హితవు పలికారు. Read Also: Medak Senior Citizen Day Care: వయోవృద్ధుల కోసం మెదక్‌లో డే కేర్ సెంటర్.. ఎమ్మెల్యే, ఎంపీ … Continue reading Hyderabad: లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్