Latest News: Hyderabad: కుక్కల బేడాదతో చిన్నారులకు పొంచియున్న ముప్పు

నగరాల్లో కుక్కల(Hyderabad) సమస్య పై అధికారులు పెద్దగా ముందుకు రావడం లేదని నగరవాసులు ఫిర్యాదు చేస్తున్నారు. 2023లో అంబర్‌పేటలో 4 ఏళ్ల బాలుడిని కుక్కలు కటచేశాయి. తాజాగా, మన్సూరాబాద్‌లో ఓ మూగ బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై హైకోర్టు స్పందిస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించింది. Read also: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొడుకు కంపెనీపై కేసు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కుక్కలను(Hyderabad) నియంత్రించడానికి స్థానిక బల్దియా మున్సిపాలిటీ 61 వాహనాలను … Continue reading Latest News: Hyderabad: కుక్కల బేడాదతో చిన్నారులకు పొంచియున్న ముప్పు