GHMC new act Telangana : హైదరాబాద్‌కు కొత్త చట్టం, సీఎం రేవంత్ కీలక నిర్ణయం

GHMC new act Telangana : Revanth Reddy హైదరాబాద్ నగర అభివృద్ధి పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న మూడు కార్పొరేషన్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న Greater Hyderabad Municipal Corporation (జీహెచ్‌ఎంసీ) చట్టానికి బదులుగా ప్రత్యేకంగా “కోర్ అర్బన్ చట్టం” రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, పన్నుల విధానం, నిర్మాణ అనుమతులు మరియు … Continue reading GHMC new act Telangana : హైదరాబాద్‌కు కొత్త చట్టం, సీఎం రేవంత్ కీలక నిర్ణయం