Telugu News: Hyderabad Aquarium: రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం

హైదరాబాద్ నగరానికి (Hyderabad Aquarium) మరో భారీ ప్రాజెక్టు రానుంది. నగర శివారులోని కొత్వాల్‌గూడలో సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి టన్నెల్ అక్వేరియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా నిలవనుంది. Read Also: Delhi: కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయినా రేవంత్ రెడ్డి నిర్మాణ భాగస్వాములు మరియు ప్రాజెక్టు వివరాలు ఈ అక్వేరియంను మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ … Continue reading Telugu News: Hyderabad Aquarium: రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం