HYD: రేపటి నుంచి ఐద్వా 14వ జాతీయ మహాసభలు

మొదటిరోజు ఆర్ టిసి బస భవన్ గ్రౌండ్లో బహిరంగ సభ హైదరాబాద్ : హైదరాబాద్లో (HYD) రేపటి (ఆదివారం) నుంచి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఐద్వా 14వ జాతీయ మహాసభలను ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్లో నిర్వహించినున్నారు. అందులో భాగంగా ఆదివారం మహిళలతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 25న బహిరంగ సభను నిర్వ హించి.. 26 నుంచి 28 వరకు ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. … Continue reading HYD: రేపటి నుంచి ఐద్వా 14వ జాతీయ మహాసభలు