HYD: చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు.. సజ్జనార్ హెచ్చరిక

‘చైనా మంజా’ను పూర్తిగా బహిష్కరించాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. చైనా మంజా విక్రయాలు, వాడకంపై హైదరాబాద్ (HYD) పోలీస్ యంత్రాంగం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణ నూలు దారానికి బదులుగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారు చేసి, గ్లాస్ కోటింగ్ ఇచ్చే ఈ చైనా మంజా ఒక నిశ్శబ్ద హంతకిగా మారిందని.. ఇది కేవలం పక్షులకే కాదు, మనుషులకు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తోందన్నారు. Read also: Telangana Assembly : ఎక్కడ … Continue reading HYD: చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు.. సజ్జనార్ హెచ్చరిక