Latest News: HYD Police: సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు.. జాగ్రత్త తప్పనిసరి!

ప్రస్తుతం మన జీవితమంతా డిజిటల్ మయం కావడంతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నకిలీ లింకులు పంపి సెల్‌ఫోన్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో(HYD Police) జరిగిన రెండు సంఘటనలు ఇందుకు నిదర్శనం. యూసుఫ్‌గూడకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు “ట్రాఫిక్ ఫైన్ కట్టండి” అంటూ ఒక మెసేజ్ వచ్చింది. అందులోని ‘M-Parivahan’ అనే నకిలీ ఏపీకే (APK) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే, అతని ఫోన్ … Continue reading Latest News: HYD Police: సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు.. జాగ్రత్త తప్పనిసరి!