HYD: పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

హైదరాబాద్ ను (HYD) డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నగరమంతా చల్లెడపడుతున్నారు. మత్తుపదార్థాల విక్రయం, సరఫరాలపై ఉక్కుపాదాన్ని మోపి, వాటి నిర్మూలనకు అవిశ్రాతంగా కృషి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీ మాదకద్రవ్యాల దందాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పాన్ మసాలాల్లో మత్తు మందులు కలుపుకుని సేవించడమే కాకుండా, వాటిని అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పేట్ బషీరాబాద్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ ఛేదించింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్, … Continue reading HYD: పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా