Telugu News: HYD: స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కడియం శ్రీహరి భేటీ

రాజీనామాకు సిద్ధమైన దానం నాగేందర్? హైదరాబాద్: HYD ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) గురువారం మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కడియం శ్రీహరి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై … Continue reading Telugu News: HYD: స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కడియం శ్రీహరి భేటీ