News Telugu: HYD: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ..
హైదరాబాద్ (Hyderabad) చుట్టూ రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం అధికారిక ప్రతిపాదనను పంపిందని, దాని అంచనా వ్యయం సుమారు రూ.34,367 కోట్లుగా నిర్ణయించబడిందని తెలిపారు. ఈ భారీ రహదారి ప్రాజెక్టుకు అవసరమైన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసే పనులు ఇప్పటికే ప్రారంభించబడ్డాయని ఆయన చెప్పారు. Read … Continue reading News Telugu: HYD: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed