HYD: గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత

గోషామహల్ (హైదరాబాద్): (HYD) ద్విచక్రవాహనాలపై ముగ్గురు యువకులు సంచుల్లో డబ్బును తీసుకుని వస్తుండగా పోలీసుల తనిఖీలో భారీ మొత్తంలో నగదు బయపడింది. దీంతో పోలీసులు డబ్బుకు (money) సంబంధించిన వివరాలు తెలుపక పోవడంతో ముగ్గురితోపాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గోకుల్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాపు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల … Continue reading HYD: గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత