Telugu News: HYD: సైకిల్ ట్రాక్ పై అంత్యక్రియలు..విస్తూపోతున్న సైక్లిస్టులు

భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌కు మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద ఉన్న సోలార్ ఆధారిత సైక్లింగ్ ట్రాక్‌పై కొందరు వ్యక్తులు అంత్యక్రియల్లో భాగంగా చేయాల్సిన కొన్ని బాధ్యతలను నిర్వహించడం వివాదాస్పదమైంది. బుధవారం (డిసెంబర్ 10) జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. Read Also: Revanth Reddy: 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైక్లిస్టులపై ‘సీఎం తెలుసు’ అంటూ … Continue reading Telugu News: HYD: సైకిల్ ట్రాక్ పై అంత్యక్రియలు..విస్తూపోతున్న సైక్లిస్టులు