News Telugu: Hyd Fraud: నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

సీఐ భార్య కవితా రెడ్డి పేరుతో భారీ మోసం బయటపడింది. బంగారం, (Gold) గ్రానైట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తానని చెప్పి అనేక మందిని నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె సీఐ భార్య అనే పేరును ఉపయోగించుకోవడంతో చాలామంది నమ్మి లక్షల్లో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు తిరిగి అడిగితే బాధితులపైనే బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఓ ఆటో డ్రైవర్ నుంచి సుమారు రూ.30 లక్షలు తీసుకొని … Continue reading News Telugu: Hyd Fraud: నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..