News Telugu: HYD: లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టింది. లాలాగూడ–లాలాపేట (Lalapet) ప్రాంతంలో అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీసర నుంచి తార్నాక వైపు టిఫిన్ కోసం బయలుదేరిన నలుగురు స్నేహితులు లాలాపేట జంక్షన్‌ వద్దకు చేరుకున్నప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో అదుపు కోల్పోయిన కారు డివైడర్‌ను బలంగా … Continue reading News Telugu: HYD: లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం