Telugu News: HYD: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్: HYD పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ (ED) అధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. Read also : Ibomma: రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ అక్రమాలు, బినామీ ఆస్తులు మధుసూదన్ రెడ్డికి (Madhusudhan Reddy) చెందిన … Continue reading Telugu News: HYD: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు జప్తు చేసిన ఈడీ