Latest News: HYD: రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ పేరుపై కొనసాగుతున్న రగడ

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని(HYD) కీలకమైన రహదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సహా పలువురు ప్రముఖులు, గ్లోబల్ సంస్థల పేర్లు పెట్టాలని ప్రతిపాదించడం రాజకీయ చర్చకు దారితీసింది. అమెరికా కాన్సులేట్ జనరల్ సమీపంలోని ఒక హై-ప్రొఫైల్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టి, దానిని డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా మార్చాలనే ప్రతిపాదన చేసింది. ప్రముఖ గ్లోబల్ సంస్థలను, విశిష్ట వ్యక్తులను గౌరవించే పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా, … Continue reading Latest News: HYD: రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ పేరుపై కొనసాగుతున్న రగడ