Telugu News: HYD: రైతుల ఖాతాల్లో ధాన్యం విక్రయాల డబ్బు జమకు ఆలస్యం

రాష్ట్రంలో (HYD) పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల అసమర్థత కారణంగా, ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో సమయానికి జమ కావడం లేదు. ముఖ్యంగా, మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ (Bank Guarantee) తీసుకోవడంలో అధికారులు విఫలం కావడంతో, ధాన్యం కేటాయింపులు కొద్ది సంఖ్యలో మిల్లులకు భారీగా కేటాయిస్తున్నారు. Read Also:  Kavitha: మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు కొనుగోలు వివరాలు: మరోవైపు, కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి వచ్చిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం … Continue reading Telugu News: HYD: రైతుల ఖాతాల్లో ధాన్యం విక్రయాల డబ్బు జమకు ఆలస్యం