Telugu News: Hyd Crime: తల్లిదండ్రులు మందలించారని పదోతరగతి బాలిక ఆత్మహత్య

తమ బిడ్డలు బాగా చదవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని, కష్టపడి సంపాదించిన డబ్బంతా పిల్లల చదువులకే కేటాయిస్తారు. వారి ఉజ్వల భవితకోసం ఎన్నో కలలు కంటారు. తమను ఉద్దరించకపోయినా వారి జీవితాలను సౌకర్యవంతంగా జీవిస్తే చాలని ఆశిస్తారు. అందుకోసం పిల్లలు అడిగినవన్నీ కొనిస్తుంటారు. సరిగ్గా చదవకపోతే చదవమని చెబుతారు. ఇంకా నిర్లక్ష్యంగా చదువుపై శ్రద్ధ లేకపోతే గద్దిస్తారు.  Read also : PM Modi : అయోధ్యలో మోదీ ప్రత్యేక పర్యటన … Continue reading Telugu News: Hyd Crime: తల్లిదండ్రులు మందలించారని పదోతరగతి బాలిక ఆత్మహత్య