HYD Crime: ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ (సరూర్ నగర్) : ప్రేమించిన వ్యక్తి ప్రవర్తన నచ్చక మాట్లాడడం మానేసినా.. (HYD Crime) తననే పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేయడంతో జీవితంపై విరక్తి చెందిన బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని(Hyderabad) అల్మాస్గూడలో జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఇన్స్పెక్టర్ శంకర్కుమార్ నాయక్ తెలిపిన ప్రకారం.. బాలాపూర్ మండలంలోని అల్మాస్ గూడ ఎస్ఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న అశోక్, రూప దంపతుల … Continue reading HYD Crime: ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed