Latest News: HYD: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల నిర్లక్ష్యం, నిరాదరణ కారణంగా వృద్ధులు ఒంటరితనం, భయంకర పరిస్థితుల్లో జీవించడాన్ని ఆయన తీవ్రంగా(HYD) వ్యతిరేకించారు. తాము పోలీస్ వ్యవస్థలో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ, సైబరాబాద్, టీజీఎస్ఆర్టీసీ, ఇతర జిల్లాల్లో అనేక సందర్భాలను చూశానని, ప్రతిరోజూ వృద్ధుల సమస్యలతో వచ్చిన వందల మంది పిటిషనర్లను చూసినప్పుడు తన మనసు తీవ్రంగా కలత చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చట్టపరంగా … Continue reading Latest News: HYD: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్