Telugu News: HYD: రైతులకు భారంగా కాంప్లెక్స్ రూ.100 వరకూ పెంపు

గత రబీతో పోల్చితే రూ.430 పెరుగుదల హైదరాబాద్: HYD రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులకు ఎరువుల సరఫరా ఒక సవాలుగా నిలుస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరతతో అష్టకష్టాలు పడ్డ రైతులకు ప్రస్తుత రబీపై ఆందోళన తప్పడం లేదు. ఈ రబీ సీజనులో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  Read Also: R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు జరపాలి ఎరువుల ధరల పెరుగుదల, ఆర్థిక భారం గత … Continue reading Telugu News: HYD: రైతులకు భారంగా కాంప్లెక్స్ రూ.100 వరకూ పెంపు