HYD: కూకట్ పల్లిలో ఎసిబి దాడులు.. సూపరింటెండెంట్ ఇంజినీర్ అరెస్ట్

హైదరాబాద్ (మూసాపేట్) : (HYD) కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న సమయంలో, ఎసిబి (ACB) అధికారులు జరిపిన దాడులు సంచలనంగా మారాయి. ప్రభుత్వ పనుల బిల్లుల విడుదల పేరుతో భారీ లంచం డిమాండ్ చేసిన సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.చిన్నారెడ్డి ఎసిబి ఉచ్చులో చిక్కాడు. బుధవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో చిన్నారెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. Read Also: ACB Raids Hyderabad: కాసులిస్తేనే సరి .. … Continue reading HYD: కూకట్ పల్లిలో ఎసిబి దాడులు.. సూపరింటెండెంట్ ఇంజినీర్ అరెస్ట్