Husnabad Municipal Controversy: మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

Husnabad Municipal Controversy: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం సందర్భంగా చిన్న వివాదం చోటుచేసుకుంది. 18వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజ భర్తను చైర్‌పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య అవమానించారని కౌన్సిలర్ ఆరోపించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశంతో పాటు నూతనంగా నియమితులైన పాలకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కౌన్సిలర్ … Continue reading Husnabad Municipal Controversy: మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!